పాలనలో వైఫల్యం..!

పాలనలో వైఫల్యం..! – పారిశుధ్యం అస్తవ్యస్తం – వాహనాలు, డీజిల్ లెక్కలు తేల్చాలి – బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ డిమాండ్ – పాలకవర్గ తీరుపై ఫైర్ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ పాలక వర్గం పూర్తిగా వైఫల్యం చెందిందని, పారిశుద్ధ్య అస్తవ్యస్తంగా మారిందని బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ విమర్శించారు. శనివారం మున్సిపల్ కమిషనర్ రాకేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డుల్లో చెత్త సేకరణ, తరలింపు పనులు … Continue reading పాలనలో వైఫల్యం..!