చేయూతకు మరో ఛాన్స్..! – దరఖాస్తుల గడువు పొడగింపు – ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలో చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణకు సోమవారంతో గడువు ముగియాల్సి ఉంది. అయితే అర్హులైన పలువురు ఇంకా దరఖాస్తు చేసుకోలేకపోయామని, మరో అవకాశం … Continue reading చేయూతకు మరో ఛాన్స్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed