తాండూరు సబ్ కలెక్టర్‌గా కొయ్యాడ ప్రణయ్‌కుమార్..!
తాండూరు సబ్ కలెక్టర్‌గా కొయ్యాడ ప్రణయ్‌కుమార్..! – ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ కలెక్టర్‌గా కొయ్యాడ ప్రణయ్ కుమార్ నియామకం అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారులగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్‌లు కేటాయించారు. ఇందులో భాగంగా కొయ్యాడ ప్రణయ్‌కుమార్ ఐఏఎస్ (2024)ను వికారాబాద్ జిల్లాలోని తాండూరు సబ్ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది. ఇక్కడ విధులు … Continue reading తాండూరు సబ్ కలెక్టర్‌గా కొయ్యాడ ప్రణయ్‌కుమార్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed