బీసీ స్మశానాలపై ఎందుకింత చిన్నచూపు..!
బీసీ స్మశానాలపై ఎందుకింత చిన్నచూపు..! – డంపింగ్ యార్డ్ లా మారినా పట్టించుకోరా – అభివృద్ధిపై ఐదు రోజుల్లో కార్యాచరణ ప్రకటించాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓట్ల సమయంలో గుర్తొచ్చే బీసీలు.. వారి చివరి మజిలీకి మాత్రం ఎందుకు గుర్తుకురావడం లేదని తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ కందుకూరి రాజ్‌కుమార్ ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. పట్టణంలోని బీసీ శ్మశానవాటికల దుస్థితిపై తీవ్రస్థాయిలో … Continue reading బీసీ స్మశానాలపై ఎందుకింత చిన్నచూపు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed