ఆగ్‌మాన్‌లతో ఆగమాగం చేయొద్దు – ఏమైనా జరిగిదే నిర్వహకులతో బాధ్యత – నిర్వహకులకు పోలీసుల సూచన తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ఆగ్‌మాన్ పేరుతో పాటిస్తున్న కొత్త సంస్కృతిపై పోలీసులు నిర్వహకులకు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు మంగళవారం తాండూరు పట్టణ సీఐ పరమేశ్వర్ గౌడ్ ఓ ప్రకటన విడుదల చేశారు. పండగ సందర్భంగా వినాయకులను ప్రతిష్టించే నిర్వహకులు ఆగ్‌మాన్ పేరుతో చేస్తున్న ఊరేగింపులు చేస్తున్నారని.. ఎలాంటి పరిషన్లు లేకుండా … Continue reading ఆగ్‌మాన్‌లతో ఆగమాగం చేయొద్దు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed