ఆపదలో సీఎంఆర్‌ఎఫ్‌ అండ..!

ఆపదలో సీఎంఆర్‌ఎఫ్‌ అండ..! – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – తాండూరులో 261 మందికి రూ.1.50 కోట్ల చెక్కుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ పథకం అండగా నిలుస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన 261 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1.50 కోట్ల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను తాండూరు ఎమ్మెల్యే బుయ్యని … Continue reading ఆపదలో సీఎంఆర్‌ఎఫ్‌ అండ..!