శభాష్‌.. చందన దీప్తీ..!

శభాష్‌.. చందన దీప్తీ..! – ‘స్వచ్ఛ తాండూరు’పై ప్రసంగంతో ఆకట్టుకున్న విద్యార్థిని – అభినందించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వచ్ఛ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గంగోత్రి విద్యాలయానికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని వడ్ల చందన దీప్తి ప్రతిభ కనబరిచింది. ‘స్వచ్ఛ తాండూరు’ అంశంపై ఆమె చేసిన ప్రసంగం ఆకట్టుకోవడంతో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అభినందించారు. స్వచ్ఛ వారోత్సవాల సందర్భంగా కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, … Continue reading శభాష్‌.. చందన దీప్తీ..!