పోట్లీ మహారాజ్ దేవస్థానం చైర్మన్‌గా.. సుదర్శన్‌గౌడ్‌..?

పోట్లీ మహారాజ్ దేవస్థానం చైర్మన్‌గా.. సుదర్శన్‌గౌడ్‌..? – తాండూరు ఎమ్మెల్యే గ్రీన్ సిగ్నల్ – త్వరలోనే అధికారిక ప్రకటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పోట్లీ మహారాజ్‌ దేవస్థానం చైర్మన్‌ పదవికి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకుడు గోరేపల్లి సుదర్శన్‌గౌడ్‌ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఈ విషయమై పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోట్లీ మహరాజ్ దేవాలయ చైర్మన్ విషయంపై పార్టీ పెద్దలతో పాటు ప్రభాకర్‌గౌడ్‌ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డితో చర్చలు … Continue reading పోట్లీ మహారాజ్ దేవస్థానం చైర్మన్‌గా.. సుదర్శన్‌గౌడ్‌..?