బుయ్యనిపై బురదజల్లితే.. ఖబడ్దార్‌..!

బుయ్యనిపై బురదజల్లితే.. ఖబడ్దార్‌..! – ఆధారాలుంటే బయటపెట్టండి – బహిరంగ చర్చకు ఎమ్మెల్యే తరఫున మేమే వస్తాం – మాజీ ఎమ్మెల్యే, ప్యాకేజీ లీడర్ గురించి అందరికి తెలుసు – మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ నేతల ఎదురుదాడి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నేతలు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని స్థానిక కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. భూకబ్జాలకు సంబంధించి చేసిన ఆరోపణలపై ఆధారాలుంటే బయటపెట్టాలని, బహిరంగ చర్చకు ఎమ్మెల్యే అవసరం లేదని.. … Continue reading బుయ్యనిపై బురదజల్లితే.. ఖబడ్దార్‌..!