రోహిత్‌రెడ్డి విమర్శించే స్థాయి నీకు లేదు

రోహిత్‌రెడ్డి విమర్శించే స్థాయి నీకు లేదు – గతం గుర్తించుకుని మాట్లాడితే మంచిది – కాంగ్రెస్ టౌన్‌ అధ్యక్షునికి కౌంటర్ – తాండూరు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిపై విమర్శలు చేసే స్థాయి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజుకు లేదని, నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని 7వ వార్డు బీఆర్‌ఎస్ కౌన్సిలర్ ఈర్షాద్ హితవు పలికారు. రోహిత్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని నాగరాజు చేసిన వ్యాఖ్యలపై … Continue reading రోహిత్‌రెడ్డి విమర్శించే స్థాయి నీకు లేదు