పోట్లీ మహరాజ్‌ దేవస్థానంలో అవినీతి..!

పోట్లీ మహరాజ్‌ దేవస్థానంలో అవినీతి..! – షాపులు కేటాయింపుల వివరాలు బహిర్గతం చేయాలి – బీఆర్ఎస్ యువ నాయకులు సంతోష్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పోట్లీ మహరాజ్‌ దేవస్థానం అభివృద్ధి, షాపుల కేటాయింపుల వ్యవహారంలో భారీగా అవకతవకలు జరిగాయని బీఆర్‌ఎస్‌ నాయకులు సంతోష్‌ గౌడ్ ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించి తమ వద్ద పలు పత్రాలు, ఆధారాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. దేవస్థానం చైర్మన్‌గా ప్రసాద్‌ గౌడ్‌ ఉన్న సమయంలో షాపుల … Continue reading పోట్లీ మహరాజ్‌ దేవస్థానంలో అవినీతి..!