అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!

అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..! – ఒకే రోజు మూడు చోట్ల చోరీలు – సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అర్ధరాత్రి దొంగలు హల్‌ చల్ చేశారు. ఒక్కచోట కాదు.. ఒకే రాత్రి మూడు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. తాండూరు పట్టణం, యాలాల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన వరుస చోరీలతో శివారు ప్రాంతాల ప్రజల్లో టెన్షన్‌ నెలకొంది. తాండూరు-కొడంగల్‌ రహదారిలోని శ్రీరామ్‌నగర్‌లో అర్ధరాత్రి 3 గంటలు … Continue reading అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!