ఎమ్మెల్యేపై విమర్శలు హాస్యాస్పదం..!

ఎమ్మెల్యేపై విమర్శలు హాస్యాస్పదం..! – నిధులపై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి – స్థాయిని గుర్తించుకుని ఆరోపణలు చేయండి – బీఆర్‌ఎస్‌ నేత ఆరోపణలకు పటేల్‌ కిరణ్‌ కుమార్ కౌంటర్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులు, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై విమర్శలు చేయడం హస్యాస్పదమని భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి మాజీ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ అన్నారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ భర్త, ఇతర నాయకులు చేస్తున్న … Continue reading ఎమ్మెల్యేపై విమర్శలు హాస్యాస్పదం..!