తాండూరు అభివృద్ధి పరాయి పాలు..!

తాండూరు అభివృద్ధి పరాయి పాలు..! – కాంగ్రెస్ పాలనలో ప్రగతి ఎక్కడ..? – బీఆర్ఎస్‌ పార్టీపై కౌంటర్లపైనే దృష్టి – రాజీనామ చేసి.. మళ్లీ ఎన్నికల్లో తేల్చుకుందాం – బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పరాయి ప్రాంతాల పేరుతో విరాజిల్లుతుందని బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ జావిద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన తాండూరు పట్టణం హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో ఉన్న తాండూరులోని … Continue reading తాండూరు అభివృద్ధి పరాయి పాలు..!