ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఇష్టారాజ్యం!

ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఇష్టారాజ్యం! – దుకాణాల ముందు రోడ్ల ఆక్రమణ – రోడ్లపై వస్తువులు ఉంచి వ్యాపారం – చర్యలు తీసుకోవాలని వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దుకాణాల ముందు ఉన్న రహదారులను ఆక్రమించి, రోడ్లపైనే వివిధ రకాల వస్తువులను ఉంచి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని కొన్ని దుకాణాల నిర్వాహకులు తమకు కేటాయించిన స్థలానికే పరిమితం కాకుండా ముందు … Continue reading ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఇష్టారాజ్యం!