ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలి – స్పీకర్‌పై అనుచుత వాఖ్యలు సరికాదు – తాండూరు పోలీసులకు నేతల ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ నేతలతో కలిసి తాండూరు పట్టణ పోలీస్టేషన్‌లో ఎమ్మెల్సీ తాతా మధుపై ఫిర్యాదు చేశారు. … Continue reading ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలి