ఐనెల్లి శివారులో రెండు మృతదేహాలు..!

ఐనెల్లి శివారులో రెండు మృతదేహాలు..! – హత్యలా.. ఆత్మహత్యలా.. – అసలేం జరిగింది? తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం ఐనెల్లి గ్రామ శివారులో కుళ్లిపోయిన స్థితిలో ఇద్దరి మృతదేహాలు వెలుగుచూడటం కలకలం రేపింది. ఆడ, మగ వ్యక్తుల మృతదేహాలు కావడంతో స్థానికుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాల సమీపంలో పురుగుల మందు డబ్బాలు లభించినట్లు సమాచారం. దీంతో ఇద్దరూ పురుగుల మందు … Continue reading ఐనెల్లి శివారులో రెండు మృతదేహాలు..!