చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..!

చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..! – కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన – అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం తాండూరు, దర్శిని ప్రతినిధి: చేతనైతే ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని తాండూరు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. మంగళవారం సీనియర్‌ నాయకుడు విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో నేతలు తాండూరు పట్టణంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా … Continue reading చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..!