పేదల సొంతింటి కలకు.. ఇందిరమ్మ భరోసా

పేదల సొంతింటి కలకు.. ఇందిరమ్మ భరోసా – రెండో విడత లబ్దిదారులకు సడలింపు ఇవ్వాలి – అసెంబ్లీలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏళ్లుగా సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల కలను ఇందిరమ్మ ఇండ్ల పథకం సాకారం చేస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియలో పారదర్శకతకు ప్రభుత్వం పెద్దపీట … Continue reading పేదల సొంతింటి కలకు.. ఇందిరమ్మ భరోసా