ఆసుప్రతి వద్దే.. అపరిశుభ్రత ఘోరం..!
ఆసుప్రతి వద్దే.. అపరిశుభ్రత ఘోరం..! – కాయకల్ప అవార్డు దవాఖాన దయనీయం – ఎమ్మెల్యే, కలెక్టర్, చైర్ పర్సన్ దృష్టి పెట్టాలి – బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : రోగాలను నయం చేసుకునేందుకు వచ్చే ఆసుపత్రి వద్ద అపరిశుభ్రత ఘోరంగా ఉందని తాండూరు బీఆర్ఎస్ పార్టీ 8వ వార్డు కౌన్సిలర్ జావిద్ ఆవేధన వ్యక్తం చేశారు. గురువారం తన వార్డు పరిధిలోని మాతా శిశు ఆసుపత్రి పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్బంగా … Continue reading ఆసుప్రతి వద్దే.. అపరిశుభ్రత ఘోరం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed