మృత్యు ‘ఢీ’సీఎం..! – స్కూటీపై వస్తున్న విద్యార్థులకు ఢీ – ఒకరి దుర్మరణం, ఇద్దరికి గాయాలు – తాండూరు మండలం అంతారం సమీపంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న స్కూటీని ఓ డీసీఎం మృత్యువు రూపంలో దూసుకోవచ్చింది. స్కూటీని బలంగా ఢీకొట్టడంతో స్కూటీపై ఉన్న ఓ విద్యార్థి దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన గురువారం తాండూరు మండలం అంతారం గ్రామ సమీపంలోని బైపాస్ … Continue reading మృత్యు ‘ఢీ’సీఎం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed