తాండూరుపై దొంగల స్కెచ్‌..!

తాండూరుపై దొంగల స్కెచ్‌..! – పగలు కస్టమర్ల రూపంలో – రాత్రి దొంగల ముసుగులో చోరీలు – అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో రోజు రోజుకు దొంగలు స్కెచ్ లు వేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. రాత్రి పడితే ఇళ్లపై కన్ను.. పగలు అయితే కస్టమర్ల ముసుగులో షాపుల్లోకి అడగు పెట్టి మోసాలకు తెగబడుతున్నారు. బంగారం దుకాణాలను, తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని మహిళలు, గుర్తుతెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడుతున్న ఘటనలు … Continue reading తాండూరుపై దొంగల స్కెచ్‌..!