ట్రాన్స్‌జెండర్లకు ప్రాతినిధ్యం చారిత్రాత్మక నిర్ణయం
ట్రాన్స్‌జెండర్లకు ప్రాతినిధ్యం చారిత్రాత్మక నిర్ణయం – చట్టంలో సవరణలు హర్షణీయం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : స్థానిక సంస్థల్లో ట్రాన్స్‌జెండర్లకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం చారిత్రాత్మకంగా నిలుస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించేలా మున్సిపాలిటీల చట్టంలో సవరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయమన్నారు. ఇప్పటివరకు సామాజికంగా, రాజకీయంగా అంచున ఉన్న ట్రాన్స్‌జెండర్లకు … Continue reading ట్రాన్స్‌జెండర్లకు ప్రాతినిధ్యం చారిత్రాత్మక నిర్ణయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed