విత్తన గణేషుడు శుభకరం..!

  విత్తన గణేషుడు శుభకరం..! – పూజకు శ్రేష్టం, ప్రకృతికి మేలు – గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా పంపిణీ – వితరణ చేసిన కోట్రిక విజయలక్ష్మి తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి వేడుకలకు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని జోడిస్తూ తాండూరులో విత్తన గణపతుల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ఆశయంతో రూపొందించిన విత్తన గణపతులను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ … Continue reading విత్తన గణేషుడు శుభకరం..!