శ్రీ సాయి మేధలో ‘కొలువుదీరిన’ బొజ్జ గణపయ్య
శ్రీ సాయి మేధలో ‘కొలువుదీరిన’ బొజ్జ గణపయ్య – విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పూజలు నిర్వహించిన కరస్పాండెంట్ వెంకట్ రెడ్డి తాండూరు, దర్శిని: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో ఏర్పాటు చేసిన బొజ్జ గణపయ్యకు విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కుడుములు, ఉండ్రాళ్లు, లడ్లు, పంచభక్ష పరమాన్నంతో నైవేద్యాలు అర్పించి విఘ్నాలు తొలగించాలని … Continue reading శ్రీ సాయి మేధలో ‘కొలువుదీరిన’ బొజ్జ గణపయ్య
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed