తాండూరు ఈద్గా, మసీదులకు మహర్థశ..!

తాండూరు ఈద్గా, మసీదులకు మహర్థశ..! – రూ. 1కోటి నిధులతో అభివృద్ధి – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – సన్మానించిన ఈద్గా ప్రతినిధులు తాండూరు, దర్శిని ప్రతినిధి : నియోజకవర్గంలోని ఈద్గా, మసీదులకు మహర్ధశ తీసుకరావడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని చెన్‌గేస్‌పూర్‌ రోడ్డులో ఉన్న ఈద్గా పరిరక్షణకు ప్రహరీగోడ నిర్మాణం కోసం మంజూరైన రూ.35 లక్షలతో చేపట్టనున్న పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. … Continue reading తాండూరు ఈద్గా, మసీదులకు మహర్థశ..!