మ్యాజిక్ చూద్దాం రండి..!

మ్యాజిక్ చూద్దాం రండి..! – నేడు తాండూరులో అద్భుత ఇంద్రజాల ప్రదర్శన – గ్రేన్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక చవితి ఉత్సవాల సందడి కొనసాగుతున్న వేళ తాండూరు పట్టణ ప్రజలను అలరించేందుకు ది గ్రెయిన్‌ అండ్‌ సీడ్స్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం అద్భుత ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించనున్నారు. ప్రజలకు వినోదంతో పాటు ఇంద్రజాల కళను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. పట్టణంలోని … Continue reading మ్యాజిక్ చూద్దాం రండి..!