దోచుకోవడమే కాంగ్రెస్ కుట్ర..!

దోచుకోవడమే కాంగ్రెస్ కుట్ర..! – పైసా వసూల్‌కే 22ఏ జీఓ – మాజీ సీఎం, మాజీ ఎమ్మెల్యేపై దుష్ప్రచారం – తాండూరు అభివృద్ధిపై ఎమ్మెల్యే మాయ – ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, ఆక్రమ నిర్మాణాలు – బాధితులకు అండగా బీఆర్ఎస్ పోరాటం – తాండూరు ఆస్తులు, వనరులు తరలించకుండా ఉద్యమం – మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పైసలు వసూలు చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ జీఓను తీసుకవచ్చిందని తాండూరు … Continue reading దోచుకోవడమే కాంగ్రెస్ కుట్ర..!