ఏటీసీతో ఉపాధి బాటలు..! – నైపుణ్య విద్యను సద్వినియోగం చేసుకోవాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – కేంద్రాన్ని సందర్శించి.. ఆరా తీసిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏటీసీ నైపుణ్య ఆధారిత విద్యతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. వివిధ కోర్సుల్లో శిక్షణ … Continue reading ఏటీసీతో ఉపాధి బాటలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed