పోయిరావయ్య.. గణపయ్య..!

పోయిరావయ్య.. గణపయ్య..! – తాండూరులో వేడుకగా మొదలైన మహా నిమజ్జనం – వీడ్కోలు పలికిన నేతలు, భక్తులు – వేడుకల్లో చీఫ్‌ విప్, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి: ఐదు రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథులు శుక్రవారం నిమజ్జనానికి తరలివెళ్లారు. ‘జై బోలో గణేశ్‌ మహారాజ్‌’ అంటూ భక్తుల నినాదాలతో తాండూరు పట్టణం మార్మోగింది. మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. వివిధ మండపాల నుంచి గణనాథులను … Continue reading పోయిరావయ్య.. గణపయ్య..!