చిన్నారి ఊయల వేడుకలో బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి
చిన్నారి ఊయల వేడుకలో బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి – ఆశీర్వదించి.. తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళా రెడ్డి శుభకార్యంలో సందడి చేశారు. బుధవారం తాండూరు పట్టణానికి చెందిన యువ నాయకుడు బీడే లోకేష్‌కుమార్–లహరి దంపతుల కుమార్తె ఊయల వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఆర్‌బీఓఎల్ మేనేజింగ్ డైరెక్టర్ బుయ్యని సరళారెడ్డి పాల్గొన్నారు. చిన్నారిని చేతుల్లోకి తీసుకున్నారు. చిన్నారిని ఆప్యాయంగా ఆశీర్వదించి, ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఎదగాలని ఆకాంక్షించారు. … Continue reading చిన్నారి ఊయల వేడుకలో బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed