తిరుమల బ్రహ్మోత్సవాలలో తాండూరు కళాకారులు

తిరుమల బ్రహ్మోత్సవాలలో తాండూరు కళాకారులు – డాన్స్ మాస్టర్లు, 65 మందికి అరుదైన అవకాశం – లంబాడి, దింసా, మత్తూరి, గుస్సాడి నృత్యాలతో కనువిందు తాండూరు, దర్శిని ప్రతినిధి : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తాండూరు ప్రాంత కళాకారులు తమ జానపద నృత్యాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వికారాబాద్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన పలువురు డాన్స్‌ మాస్టర్లతో పాటు సుమారు 65 మంది కళాకారులు బ్రహ్మోత్సవాల నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్నారు. తాండూరుకు చెందిన డాన్స్‌ … Continue reading తిరుమల బ్రహ్మోత్సవాలలో తాండూరు కళాకారులు