తాండూరు మార్కెట్‌లోకి న్యూ బెలినో కారు

తాండూరు మార్కెట్‌లోకి న్యూ బెలినో కారు – ఆవిష్కరించిన మాజీ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు – నెక్సా షోరూమ్‌లో నెలకొన్న సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్‌లో నెక్సా కార్‌ షోరూమ్‌లో నూతన బెలినో కారును ప్రారంభించారు. బుధవారం మున్సిపల్‌ మాజీ వైస్ చైర్ పర్సన్, బీఆర్ఎస్ ఫ్లోర్‌ లీడర్‌ పట్లోళ్ల దీప నర్సింహులు ముఖ్య అతిథిగా హాజరై వార్డు కౌన్సిలర్‌ ఈర్షద్‌ తోకలిసి నూతన కారును ఆవిష్కరించారు. ఈ … Continue reading తాండూరు మార్కెట్‌లోకి న్యూ బెలినో కారు