ఈసారి చలి గిలి లేనట్లే..!

ఈసారి చలి గిలి లేనట్లే..! – తేల్చి చెబుతున్న శాస్త్రవేత్తలు – ఆందోళన కలిగిస్తున్న పరిణామాలు – కారణాలు కూడా తెలుసుకోండి దర్శిని డెస్క్ : చలికాలం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈసారి వాతావరణ పరిస్థితులు కొంత భిన్నంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు చలి తీవ్రత పెరుగుతుండగా.. ఈసారి మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశాలపై వాతావరణ శాస్త్రవేత్తలు అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్‌లోనే తెలంగాణలో సాధారణం … Continue reading ఈసారి చలి గిలి లేనట్లే..!