నడిరోడ్డుపై ట్రాన్స్‌ఫార్మర్‌.. బీజేపీ ఫైర్..!

నడిరోడ్డుపై ట్రాన్స్‌ఫార్మర్‌.. బీజేపీ ఫైర్..! – రద్దీ ప్రాంతంలో ఏర్పాటు ప్రమాదకరమని ఆందోళన – దిమ్మ తొలగించి వేరే చోట ఏర్పాటు చేయాలని డిమాండ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టణ నడిబొడ్డున రద్దీగా ఉండే ప్రాంతంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడంపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వినాయక చౌక్‌–పొట్లి మహారాజ్‌ ఆలయం ఎదురుగా నడిరోడ్డుపై ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తున్నారనే సమాచారంతోగురువారం బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు అక్కడికి చేరుకుని పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు … Continue reading నడిరోడ్డుపై ట్రాన్స్‌ఫార్మర్‌.. బీజేపీ ఫైర్..!