సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు సొంత భవనం
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు సొంత భవనం – ప్రభుత్వానికి ప్రతిపాదనలు.. మంజూరుకు కృషి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – ఆఫీసును ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. కార్యాలయంలో అందుతున్న రిజిస్ట్రేషన్ సేవలు, పెండింగ్‌లో ఉన్న … Continue reading సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు సొంత భవనం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed