తీన్మార్ మల్లన్నతో బీసీ సంఘం నేతల భేటీ

తీన్మార్ మల్లన్నతో బీసీ సంఘం నేతల భేటీ – నియోజకవర్గ పరిస్థితులు, బీసీల రాజకీయ అవకాశాలపై చర్చ – సమాచార లోపంపై పరస్పరం స్పష్టత తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా తాండూరు ప్రాంతానికి వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను నియోజకవర్గ బీసీ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం ఆయనతో భేటీ అయ్యి తాండూరు నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులు, బీసీల రాజకీయ ప్రాతినిధ్యం, భవిష్యత్‌ అవకాశాలపై … Continue reading తీన్మార్ మల్లన్నతో బీసీ సంఘం నేతల భేటీ