పోట్లీ మహారాజ్‌ గుడి చైర్మన్‌గా సుదర్శన్‌గౌడ్‌ను ప్రకటించాలి

పోట్లీ మహారాజ్‌ గుడి చైర్మన్‌గా సుదర్శన్‌గౌడ్‌ను ప్రకటించాలి – ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి గౌడ సంఘం నాయకుల విజ్ఞప్తి – సానుకూల స్పందనపై హర్షం వ్యక్తం చేసిన నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని శ్రీ సద్గురు పోట్లీ మహారాజ్‌ దేవాలయ చైర్మన్‌గా గోరేపల్లి సుదర్శన్‌గౌడ్‌ను నియమించాలని గౌడ సంఘం నాయకులు ఎమ్మెల్యే బూయ్యని మనోహర్‌రెడ్డిని కోరారు. ఆలయ చైర్మన్‌ పదవిని గౌడ సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయిస్తూ వస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా తమ … Continue reading పోట్లీ మహారాజ్‌ గుడి చైర్మన్‌గా సుదర్శన్‌గౌడ్‌ను ప్రకటించాలి