అట్టహాసంగా తాండూరు ప్రైవేట్ పాఠశాలల సంఘం ప్రమాణ స్వీకారం
అట్టహాసంగా తాండూరు ప్రైవేట్ పాఠశాలల సంఘం ప్రమాణ స్వీకారం – అధ్యక్షుడిగా గంజిపల్లి ప్రశాంత్‌కుమార్ బాధ్యతల స్వీకరణ – విద్యారంగ సమస్యల పరిష్కారానికి సమష్టి కృషి చేస్తాం – నూతన అధ్యక్ష, కార్యదర్శ, కోశాధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలల సంఘం (టీపీఆర్‌ఎస్‌ఏ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శనివారం పట్టణంలోని సాయిమేథా స్కూల్లో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యక్షుడిగా గంజిపల్లి ప్రశాంత్‌కుమార్, … Continue reading అట్టహాసంగా తాండూరు ప్రైవేట్ పాఠశాలల సంఘం ప్రమాణ స్వీకారం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed