మీ బస్సు ఎక్కడుందో తెలుసుకోవడం ఈజీ..!
మీ బస్సు ఎక్కడుందో తెలుసుకోవడం ఈజీ..! – కొత్త వ్యవస్థకు తాండూరు ఆర్టీసీ శ్రీకారం – ప్రయాణికుల కోసం ప్రత్యేక ఎంక్వయిరీ నంబర్ – ప్రకటించిన డీఎం ప్రవీణ్‌కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఆర్టీసీ ప్రయాణికులకు బస్సుల సమాచారం ఇక మరింత సులభంగా అందనుంది. గమ్యస్థానానికి వెళ్లే బస్సు ఎప్పుడు వస్తుంది..? ఏ సమయానికి బయలుదేరుతుంది..? వంటి వివరాలను తెలుసుకునేందుకు ప్రత్యేక ఎంక్వయిరీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డిపో మేనేజర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తాండూరు ఆర్టీసీ … Continue reading మీ బస్సు ఎక్కడుందో తెలుసుకోవడం ఈజీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed