ఖైరతాబాద్‌ స్థానంపై గెజిట్‌ జారీ

ఖైరతాబాద్‌ స్థానంపై గెజిట్‌ జారీ – ప్రకటించిన తెలంగాణ శాసన సభ – ఉప ఎన్నిక ప్రక్రియపై పెరిగిన ఆసక్తి హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధ : ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయినట్లు తెలంగాణ శాసనసభ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి సెప్టెంబర్‌ 28న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున ఖైరతాబాద్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌ అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు … Continue reading ఖైరతాబాద్‌ స్థానంపై గెజిట్‌ జారీ