పట్లోళ్ల నర్సింలు ఇంటికి బీఎస్‌ఆర్‌

పట్లోళ్ల నర్సింలు ఇంటికి బీఎస్‌ఆర్‌ – మనుమడును ఆశీర్వదించిన శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు ఇంటికి ఆర్డీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. ఇటీవల మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల మనుమడు (కూతురు సంధ్యా, అశోక్‌ రెడ్డిల కుమారుడు) ఆథర్వ స్కంధా రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ … Continue reading పట్లోళ్ల నర్సింలు ఇంటికి బీఎస్‌ఆర్‌