సర్కారు బడులపై ప్రత్యేక దృష్టి

సర్కారు బడులపై ప్రత్యేక దృష్టి – మెరుగైన విద్యను అందించాలి – తాండూరు ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి – మల్ రెడ్డి పల్లి ప్రభుత్వ పాఠశాల ఆకస్మిక తనిఖీ – వసతులు, భోజనం, బోధనపై ఆరా తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగు పరిచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి (బీఎంఆర్‌) అన్నారు. తాండూరు మున్సిపల్‌ పరిధిలోని 1 నుంచి 6వ వార్డుల్లో కొనసాగుతున్న స్వచ్ఛత వారోత్సవాల స్పెషల్‌ … Continue reading సర్కారు బడులపై ప్రత్యేక దృష్టి