స్వచ్ఛత అందరి బాధ్యత..!

స్వచ్ఛత అందరి బాధ్యత..! – పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి – పారిశుద్ధ్య నిర్వహణలో సమన్వయంతో పనిచేయాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – 1 నుంచి 6వ వార్డుల్లో స్వచ్ఛత వారోత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కేవలం మున్సిపాలిటీ బాధ్యత కాదని, ప్రజలు కూడా భాగస్వాములై స్వచ్ఛతకు సహకరించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్వచ్ తాండూరు స్పెషల్ … Continue reading స్వచ్ఛత అందరి బాధ్యత..!