తాళం కనిపిస్తే.. స్కెచ్‌ రెడీ..!

తాళం కనిపిస్తే.. స్కెచ్‌ రెడీ..! – పక్కా ప్లాన్‌ వేసి.. చోరీలు – తాండూరు వరుస దొంగతనాల్లో ముగ్గురి ముఠా – నిందితుల అరెస్టు, రిమాండుకు తరలింపు – 10 తులాల బంగారం.. 150 తులాల వెండి రికవరీ – అపహరించిన రూ.లక్ష నగదు స్వాధీనం – వివరాలు వెల్లడించిన డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : పక్కా ప్లాన్‌తో తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడ్డుతున్న ముగ్గురు దొంగల ముఠాను … Continue reading తాళం కనిపిస్తే.. స్కెచ్‌ రెడీ..!