కాళికాదేవి, నగరేశ్వర.. ఆలయాలకు కొత్త పాలక మండళ్లు..!

కాళికాదేవి, నగరేశ్వర.. ఆలయాలకు కొత్త పాలక మండళ్లు..! – ట్రస్టు బోర్డుల భర్తీకి రంగం సిద్ధం – ఆలయాల పాలక మండళ్లకు దరఖాస్తుల ఆహ్వానం తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని శ్రీ కాళికాదేవి, శ్రీ నగరేశ్వర స్వామి దేవస్థానాలకు నూతన పాలక మండలి (ట్రస్టు బోర్డు) సభ్యుల నియామకానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు దేవస్థానాల ఈఓ టీ. నరేందర్ గురువారం … Continue reading కాళికాదేవి, నగరేశ్వర.. ఆలయాలకు కొత్త పాలక మండళ్లు..!