మానవత్వం చాటుకున్న జావిద్..!

మానవత్వం చాటుకున్న జావిద్..! – తల్లీ, బిడ్డను కోల్పోయిన కుటుంబానికి ఆర్థిక సాయం – కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవం తరువాత మృతి చెందిన తల్లీ, బిడ్డా కుటుంబానికి తాండూరు 8వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ జావిద్ ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. తాండూరు మండలం జినుగుర్తి గ్రామానికి చెందిన బాలమణి(25) బుధవారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రిలో … Continue reading మానవత్వం చాటుకున్న జావిద్..!