పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి – ఎస్ఐఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు తాండూరు, దర్శిని ప్రతినిధి : హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు కోరారు. ఓటు నమోదు చేసుకునేందుకు నవంబర్ 6 చివరి తేదీ అని తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మూడు సంవత్సరాలు పూర్తయిన అర్హత కలిగిన పట్టభద్రులు ఫారం–18 ద్వారా ఆన్‌లైన్‌లో లేదా … Continue reading పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed