విద్యార్థి దశను సద్వినియోగం చేసుకోవాలి

విద్యార్థి దశను సద్వినియోగం చేసుకోవాలి – చదువుతో పాటు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలి – అట్టహాసంగా శాలివాహన డిగ్రీ కాలేజీ ఫ్రెషర్స్‌ డే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్‌లో శాలివాహన డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్‌ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శేషాద్రి ముదేల్లి మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో … Continue reading విద్యార్థి దశను సద్వినియోగం చేసుకోవాలి