మాట నిలబెట్టుకున్న మనోహరన్న..!

మాట నిలబెట్టుకున్న మనోహరన్న..! – రెండు రోజుల్లోనే 2వ వార్డులో డ్రైనేజీ పనులు – ప్రారంభించిన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారంలో వేగంగా స్పందిస్తూ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చర్యలు చేపట్టారు. మున్సిపల్‌ పరిధిలో నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో 2వ వార్డులో నెలకొన్న డ్రైనేజీ సమస్యను స్థానిక కౌన్సిలర్‌ ప్రత్యుష మెహన్‌ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వార్డులో డ్రైనేజీ సమస్య కారణంగా ప్రజలు … Continue reading మాట నిలబెట్టుకున్న మనోహరన్న..!